Books from Author: Sri Ramana
- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹64.8

మంచి ప్రయోగం.ఒకేసారి ఆరుజానపద నవలలు చదివే అవకాశం కలిగింది.ముఖ్యంగా రెంట్ ఆప్షన్ ఇచ్చారు.థాంక్యూ...
ప్రారంభంలోనే ఆకట్టుకునే శైలి.విడవకుండా చదివించే కథనం.
పిల్లలను పెద్దలను చదివించే నవలలు.అభినందనలు
Enable rent option please
Not up to the standard of the writer
ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది
పైసా వసూల్ అలాంటి నవల,
ముఖ్యంగా కథావస్తువు.విభిన్నమైన కథాంశం..మంచి రచనాశైలి.భావుకత్వం హాస్యం సామాజికస్పృహ ఆలోచనాత్మక సంభాషణలు.
దేవుడిని నమ్మని కథానాయకుడు ( హీరో) తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్ లో నిలబడి అక్కడ స్వమివారి దర్శనానికి వేచివున్న భక్తులకు దేవస్థానం అందించే ఉప్మా అనాథపిల్లల కోసం తీసుకువెళ్�
The best novel and the best end.. part2 was awesome..👌👍

శ్రీరమణ ఇంటర్వ్యూ కినిగె పత్రికలో
Sir, Namasthe. I am having all your books released till now. I am eagerly waiting for your new Book from your pen. I am satisfying myself by reading your Akshara Thooneeram every Saturday in Sakshi Daily Newspaper. T. Varaprasad Mobile: 9440676287
hello annaya.......please add vamsi(director) print books.
శ్రీరమణ గారూ! మీ 'రంగులరాట్నం' పునర్ముద్రణ చేయించండి. నా దగ్గర పుస్తకం బుద్ధి గడ్డి తిని ఎవరికో ఎరువు ఇచ్చాను. వారెవరో గుర్తుకొస్తే వడేసి లాక్కు తెచ్చుకుందును. దీపావళి సందర్భంగా అందులోని 'దీపావళి శుభాకాంక్షలు' కధ గుర్తుకొచ్చి గుచ్చేస్తోంది. అందులోని 'పాలేరు పిల్లవాని' దీనవదనం మరుగున పడడం లేదు. ఆ కధ పేజీని గుర్తు పెట్టి, పుస్తకాన్ని దీపావళి కానుకగా పదిమందికి పంచాలని ఉంది. మరుసటి దీపావళి కైనా చెయ్యగలుగుతాను. మళ్లీ ముద్రించండి.
రాజా. gksraja.blogspot.in
hi sir i need all ur books will u plz help me out where i can get printed books thank u narayana 9849221112,katavaram@gmail.com
Dear Sir,
Namaskaramulu,
I enjoy reading your articles, the content, style and expression. Your story Mithunam is remarkable. Some of your books are not available in print format only e books are available. Please see that print books are available for Modati page, Guttankai--- etc. It is a pleasure to read your articles where ever they are including the recent articles in Sakshi News Paper.
Regards
Dr. Malladi Sairam, 919099806139