close
The Wayback Machine - https://web.archive.org/web/20190427042618/http://kinige.com:80/kcomments.php
Comment(s) ...

I want your Mudralu-Bhandalu (Printed Book only) by post. Please advise me suitably. Thanks.

I learnt lot of. Knowledge from you sir.thank you...

మీ నవలలు చాలా బావుంటాయి .ముఖ్యంగా జానపద నవలల్లో మీ స్టైల్ ప్రత్యేకం .ఊహాలోకంలో విహరింపజేసిస్తాయి కంగ్రాట్స్ .జానపద నవలలను మళ్ళీ పాఠకుల ముందుకు తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవల మళ్ళీ రాయండి.

1997 లో విజయార్కె గారు రాసిన నిర్ణయం నవల ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.
వృద్దాప్యం గురించి ..వృద్దుల సమస్యలను వాటికి పరిష్కారాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించింది.
"గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించకపోతే వస్తుంది." అత్యద్భుతమైన ఈ ఒక్కవాక్యంలోనే వృద్దుల జీవితం మన కళ్లకు కట్టినట్టు అనిపించింది.
డబ్బు మాత్రమే లోకమై బ్రతికే మనుషులు ఈ నవల చదివి తమ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారో ఎవరికి వారు విశ్లేషించుకోగలిగితే వృద్దాశ్రమాలు కనీసం తక్కువ అవుతాయేమో!!

Kadha bagundhi. Kaani characters gurinchi explain cheyyatam kuda undi untay bagundedhi. May be nenu Madhu Babu gari fan ni aayana janapadam chadhivina tharvatha migilinavi ila anipisthayemo

చంద్రబాబునాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ పుస్తకంలో మీ విజయగాథ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి.తెలుగుప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి.స్వర్ణాంధ్రను అద్భుతరాష్ట్రంగా తీర్చిదిద్దాలి.
యువతకు ఒక వ్యక్తిత్వవికాస పుస్తకం

ఒక రచయిత పుస్తకాన్ని పాఠకుల దగ్గరికి,పాఠకుల మనస్సులోకి మస్తిష్కంలోకి చేర్చడానికి కంటిచెమ్మను సృష్టించడానికి,ఆలోచనలను రేకెత్తించడానికి, పడే తపన శ్రమ ఇష్టం" మీ ఇష్టం " లో కనిపించి పాఠకులను ఇష్టపడేలా చేసింది.

Jaathinirmathalu Mahanayakulu both books

మణిమేఘన పాత్ర అద్భుతం.ఆమె అమాయకత్వం,అందం ,రెండూ పాఠకులను కట్టి పడేస్తాయి.
విజయసింహుడి సాహసాలు ,మేఘాలు పక్కకు తప్పుకోవడం, కొలనులో వున్న మణిమేఘనను చూసి చంద్రుడు మేఘాల చాటుకు వెళ్లడం,
సాహసాలు మనసును హత్తుకునే సన్నివేశాలు.
విజయార్కె గారి సృజనకు అభినందనలు

Hello sir , i need the book not in pdf.how to get the book my number is 8686337107

Very nicely written.
Very interesting to note the setting of customs and practices prevailing in Rayalaseema at that time.
Kudos to the author for bringing the life story of the freedom fighter Uyyalawada Narasimhareddy

The following ebooks of Madhu Babu are not available in the site. Angel of Death,Dagor of Shadow,
,Devils Dinner,Devils in Nicobar,Doctor Srikar MBBS,Grinade Group,Horrors of Darkness,Jagwar Jaswanth,Kiss Me Darling,Shadow in Cochin,Shadow in Showland. Can we expect them in near future.

,

మీ ఇష్టం నా చదివాక మన ఇష్టం ఎలా ఉండాలో తెలిసింది.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి పుస్తకం తరువాత నాకు బాగా నచ్చిన పుస్తకం, " మీ ఇష్టం "
" మీ ఇష్టం పూర్తి చేయడానికి ముందు..ఉపసంహారం ప్రారంభిస్తూ.... అప్పుడు చూసాను. మంచుపొర వెనుక ఓ దివ్య తేజస్సును... ఎన్నో నిద్రలేని రాత్రిళ్ళను చూసిన నా కనుల‌కు భ్రమా? వాస్తవమా? భ్రమలాంటి వాస్తవమా? ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.
ఆ దివ్యతేజస్సు నాతోపాటు లోపలికి వచ్చింది. త‌లుపు వాటంతటవే మూసుకున్నాయి. గదిలోని లైటు క్రమక్రమంగా అంతర్ధానమవుతోంది. లైటు వెలుతురు స్థానంలో దివ్యతేజస్సు కిరణాలు...
‘‘ఎవరూ?’’
‘‘నేను దేవుడ్ని...’’
‘‘దేవుడా?
నువ్వు... నువ్వున్నావా?’’
నా అనాలోచిత ప్రశ్న...
ఆ తర్వాత..?
దేవుడికి రచయితకు మధ్య ఏం జరిగింది?"
ఈ వాక్యాలు పాఠకులను వెంటాడుతాయి.మన ఇష్టాన్ని అన్వేషించమని చెబుతాయి.

please send PDF file అతడు ఆమెను జయించాడు my email id [email protected]

కొన్ని కథలు ఎన్నో భావాలను ఆవిష్కరించింది.మరికొన్ని కవితలు మా మనసులను స్పృశించాయి.హాస్యం మానవతా నేపథ్యం కవిత్వం ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను అక్షరాల్లో కూర్చి ఒక పుస్తక పుష్పగుచ్ఛంగా అందించినందుకు ధన్యవాదాలు .

Please provide del Carnegie books in Telugu edition

Don't miss!
Free goodies!
Just purchased ...
BERJAYA BERJAYA
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I want your Mudralu-Bhandalu (Printed Book only) by post. Please advise me suitably. Thanks.

I learnt lot of. Knowledge from you sir.thank you...

మీ నవలలు చాలా బావుంటాయి .ముఖ్యంగా జానపద నవలల్లో మీ స్టైల్ ప్రత్యేకం .ఊహాలోకంలో విహరింపజేసిస్తాయి కంగ్రాట్స్ .జానపద నవలలను మళ్ళీ పాఠకుల ముందుకు తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవల మళ్ళీ రాయండి.

1997 లో విజయార్కె గారు రాసిన నిర్ణయం నవల ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.
వృద్దాప్యం గురించి ..వృద్దుల సమస్యలను వాటికి పరిష్కారాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించింది.
"గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించకపోతే వస్తుంది." అత్యద్భుతమైన ఈ ఒక్కవాక్యంలోనే వృద్దుల జీవితం మన కళ్లకు కట్టినట్టు అనిపించింది.
డబ్బు మాత్రమే లో

Subscribe
Browse