close
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,24,103 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
టాటా మోటార్స్
BERJAYA

టాటా మోటార్స్ లిమిటెడ్ అనేది ఒక భారతీయ బహుళజాతి వాహన తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇది టాటా గ్రూప్లో ఒక భాగం. ఈ కంపెనీ కారు, ట్రక్కు, వ్యాను, బస్సులను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రముఖ అనుబంధ సంస్థలలో బ్రిటిష్ జాగ్వార్ ల్యాండ్ రోవర్, దక్షిణ కొరియా టాటా డేవూ ఉన్నాయి. టాటా మోటార్స్ హిటాచి (టాటా హిటాచి కన్స్ట్రక్షను మెషినరీ), స్టెలాంటిస్ లతో జాయింటు వెంచర్లను కలిగి ఉంది. ఇవి ఫియట్ క్రిస్లర్, టాటా-బ్రాండెడ్ వాహనాలకు వాహన భాగాలను తయారు చేస్తాయి. టాటా మోటార్స్ భారతదేశంలో జంషెడ్‌పూర్, పంత్‌నగరు, లక్నో, సనంద్, ధార్వాడ, పుణే లలో ఆటో తయారీ, వాహన ప్లాంట్లను కలిగి ఉంది. అలాగే అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్, థాయిలాండ్ లలో కూడా ఉంది. దీనికి భారతదేశంలోని పూణే, జంషెడ్పూడ్, లక్నో, ధార్వాడ, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డం, స్పెయిన్ లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. టాటా మోటార్స్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజు భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజు లలో జాబితా చేయబడింది. బిఎస్‌ఇ సెన్సెక్సు, నిఫ్టీ 50 బెంచ్‌మార్కు సూచికలలో ఒక భాగం. 2019 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేషన్ల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఈ కంపెనీ 265వ స్థానంలో ఉంది
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆసియా సంతతి వ్యక్తి నితీష్ చంద్ర లహరి అనీ!
  • ... గుజరాత్ లోని రుక్మిణి దేవి ఆలయం నీటిని సమర్పించే జల్ దాన్ ఆచారానికి ప్రసిద్ధి గాంచిందనీ!
  • ... ఎజిమల లోని ఇండియన్ నేవల్ అకాడమీ ఆసియాలోనే అతిపెద్దదనీ!
  • ... జ్యోతిర్మీమాంస నీలకంఠ సోమయాజి రచించిన ఖగోళ అధ్యయన పద్ధతుల గ్రంథమనీ!
  • ... కర్ణాటక ఒప్పందం లో భాగంగా ఆర్కాట్ నవాబు తమిళనాడుపై ఈస్టిండియా కంపెనీకి అధికారం అప్పగించాడనీ!
చరిత్రలో ఈ రోజు
మే 27:
BERJAYA
ఈ వారపు బొమ్మ
సంజయ్ డుబ్రి టైగర్ రిజర్వ్ లో సంచరిస్తున్న రాయల్ బెంగాల్ పులి

సంజయ్ డుబ్రి టైగర్ రిజర్వ్ లో సంచరిస్తున్న రాయల్ బెంగాల్ పులి

ఫోటో సౌజన్యం: Tisha Mukherjee
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
BERJAYA
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
BERJAYA
వికీసోర్స్ 
మూలాలు 
BERJAYA
వికీడేటా 
వికీడేటా 
BERJAYA
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
BERJAYA
విక్షనరీ 
శబ్దకోశం 
BERJAYA
వికీకోట్ 
వ్యాఖ్యలు 
BERJAYA
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.