
రెండురకాల అసంతృప్తులు వుంటాయని,నిర్మాణాత్మక నిరర్థక అసంతృప్తుల గురించి వివరించిన తీరు బావుంది,
బిన్‌లాడెన్‌లోని అసంతృప్తి అతన్ని పతనావస్థకు చేర్చి విషాదమైన మరణాన్ని అందించింది....
మహాత్ముడిలోని అసంతృప్తి దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది.. మహాత్ముడిని చేసింది.
మదర్ థెరీసాలోని అసంతృప్తి లక్షలాది దీనజనులకు దేవతగా మార్చింది.
రైట్ సోదరులు, గ్రాహంబెల్, ఐన్�
ఎంత బాగా రాసారో,ఎర్విక్ పాత్ర తర్జని పాత్ర మనసును హత్తుకుంటుంది.సస్పెన్స్ క్రైమ్ హార్ట్ టచింగ్ అన్నీ కలిసిన సింప్లీ సూపర్బ్ నవల డెత్ సెంటెన్స్.
నార్త్ అవెన్యూ తరువాత నాకు బాగా నచ్చిన మీ మరో నవల.ఇది.
NEXT POEMS
Looking for a print book

Appreciate if you can sell e-books of Viswanatha garu.
Hello, KIndly upload e-books of Vishwanatha vaaru..
Please publish e-books of Sri Vishwanatha
Hi there, please upload ebooks of this great author one's.Thanks
I am looking for English translation of Veiyyi padagalu
please publish విశ్వనాథ అసంకలిత సాహిత్యం-సంపుటం 1
send kathalu, poems - kinnerasani kathalu
E BOOks of Vishwanatha garu please.....
Dear Sir,
Please release the version కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి.
కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి హార్డ్‌బౌండ్ ఎడిషన్ price is ridiculously high for Normal Readers.
Appreciate your effort in bringing the writings of Sri Viswanatha Garu.
Thank you,
Venkatesh