Starting in 1996, Alexa Internet has been donating their crawl data to the Internet Archive. Flowing in every day, these data are added to the Wayback Machine after an embargo period.
Starting in 1996, Alexa Internet has been donating their crawl data to the Internet Archive. Flowing in every day, these data are added to the Wayback Machine after an embargo period.
TIMESTAMPS
The Wayback Machine - https://web.archive.org/web/20190528184708/http://suravara.com:80/help/
ముందుగా Start బటన్ నొక్కి Control panel కు వెళ్లండి.
తరువాత Clock, Language, and Region వర్గములో ఉన్న Change keyboards or other input methods లంకె పై నొక్కండి.
ఒక డైలాగు బాక్సు ప్రత్యక్షమవుతుంది, అందులోవున్న Change Keyboards... బటన్ పై నొక్కండి.
ఇప్పుడు Add బటన్ పై నొక్కి, ప్రపంచ భాషల జాబితాలో నుండి (+) Telugu (India)పై డబుల్ క్లిక్ చేసి గానీ (లేదా ప్లస్ (+) చిహ్నం పై నొక్కి గానీ) Keyboard లో ఉన్నటువంటి Telugu చెక్ బాక్సును ఎన్నుకుని OK బటన్ పై నొక్కి Apply చేయండి.
గమనిక: ఈ విధముగా కంప్యూటరులో టైపింగు కోసం తెలుగు భాషను చేతనం చేసిన తరువాత, మీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో టైపు చేసుకోవచ్చు.
టాస్కుబారు పై కుడివైపున వున్న EN పై నొక్కి TE ఎంచుకుని తెలుగులో టైపింగు చేయవచ్చు.
ప్రతీసారీ మౌసుతో EN పై నొక్కాల్సిన అవసరం లేకుండా సులువుగా కీబోర్డు మీద ఉన్నటువంటి ఎడమ Alt పట్టుకుని Shift నొక్కి ఆంగ్ల – తెలుగు భాషల మధ్య మారవచ్చు. (Left Alt+Shift)