The best novel and the best end.. part2 was awesome..👌👍
అద్భుతం అనే మాటకు అర్థం.. ఈ నవల.. ఆ perfect story.. perfect ending.. one of the best novels of i have read..👍👌💐.. dont miss..
నేను సినిమా డైరెక్టర్ ని ..పేరు గాంధీ మనోహర్. అడపా చిరంజీవి గారు నవల ఏదైనా ఫిల్మ్ బుల్ గా వుంటాయి. ముఖ్యంగా ఈ దెయ్యాల దిబ్బ వజ్రాల హారం అయితే సినిమా గా నిర్మిస్తే మంచి ఎంటర్ టైన్మెంట్ గా వుంటుంది. నాకు జానపద సినిమా తీసే అవకాశం వస్తే చిరంజీవి గారి అన్ని నవలలని తీయాలని కోరికగావుంది.ఈ నవలలో వజ్రాల హారం మిస్సింగ్.. అది శశికాంతుడు దొంగలించక పోయినా అతడే దొంగలించినట్టు ఎవిడెన్స్ వుండడం అనేది రైటర్ చాలా చక్కగా రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నవలలో పరకాయ ప్రవేశం నేర్చుకోవడం గురించి ఇందులో అడపా చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు. ఎలా అన్నది చదివితే మీకే అర్థమౌతుంది. ఇంతకంటే ఎక్కు చెబితే కథలోని ట్విస్ట్ లు తెల్సిపోతాయి. అందుకే ఇంతడితో ముగిస్తున్నాను. చిరంజీవిగారు మీనుండి ఇలాంటి నవలలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.
Dwana sastry gari sahitya charitra e book kavali. ee vinnapamu nu kinige angikarinchalani manavi
భార్యాభర్తలు ఏకాంతంలో చదువుకునే చక్కని కథలు.
వెన్నెల్లో విహరిస్తున్నట్టు,అద్భుతమైన కథలను ఊహల రెక్కలతో ఆకాశంలో విహరించేలా చేసినకథలు
విభ్రమ,అందాలక్రీడ,క్యా సీన్ హై...
విభిన్నమైన రొమాంటిక్ ఫ్లేవర్ వున్న కథలు
ప్రతీ కథకు ఒక రొమాంటిక్ ఫ్లేవర్.
హేట్సాప్
The Best Romantic Stories Forever
ప్రతీకథ మనసు కట్టిపడేస్తుంది.ప్రతీ వాక్యం మధురోహలను ఆహ్వానిస్తుంది.
దంపతుల మధ్య వుండే ఎమోషనల్ టచ్ ను టచ్ చేసే బ్యూటిఫుల్ స్టోరీస్
ఒక వెన్నెల రాత్రి,ఒకానొక వర్షం కురిసే రాత్రి...మీ పడగ్గదిలో అగరొత్తులు సన్నజాజులు నీలిరంగు బల్బు మధోరోహలు అన్నింటిని అనుసంధానించే స్పర్శతో పాటు గుడ్ నైట్ స్టోరీస్ కూడా ఉండాలి.
మీ అనుభూతులను మీ గుండె గదుల్లో కథలుగా దాచుకోండి.
ప్రతీ అనుభవం ఒక అక్షరమై.
ప్రతీ అనుభూతి ఒక కథై..
ప్రతీ రాత్రి శుభరాత్రిగా మారాలి.
ఈ కథల ప్రపంచంలోకి మీ అనుభవాలను ఆహ్వానించండి.
I would like to buy hardcopy of this book. Pls provide info regarding stores yo buy this book
Very interesting 4m starting 2 ending.
such a good novel.
జానపదనవలలు మళ్లీ చదువుతున్నందుకు సంతోషంగా ఉంది. మాయాద్వీపం మొదటినుండి చివరివరకు ఏం జరుగుతుందా అనే ఉత్కంట తోనే చదివాను. ఇలాంటి జానపదనవలలు మరెన్నో రాయాలని శ్రీసుధామయి గారిని కోరుతున్నాను.
రెండుసార్లు చదివాను .హ్యూమన్ ఎమోషన్స్ సస్పెన్స్ ...వెరీ ఇంట్రెస్టింగ్.ముఖ్యంగా ఎర్విక్ పాత్ర మర్చిపోలేనిది. కీపిటప్
'' కాస్టింగ్ కౌచ్ ''
( స్త్రీ లైంగిక దోపిడీ)
కథలు
ఈనాడు అందరి నోటా వినిపించే మాట ఒక్కటే - కాస్టింగ్ కౌచ్. అంటే స్త్రీ లైంగిక దోపిడీ. ఆమెకు ఇష్టం లేకున్నా మగాడు ఆమెను నయాన్నో - భయాన్నో, బ్లాక్ మెయిల్ చేసో, తేనెపూసిన కత్తితోనో లోబరుచుకునే నీచమైన సంస్కృతి. ఇది అన్ని రంగాలల్లోనూ ఉంది. సినిమా రంగానికి ప్రత్యేక మీడియా ఉంది కాబట్టి ముందుగా బయటపడింది. మన దేశాన్ని కూడు, గూడు, గుడ్డ దారిద్ర్యము కంటే ‘ సెక్స్’ దారిద్ర్యమే పట్టి పీడిస్తోంది.
కాస్టింగ్ కౌచ్ - స్త్రీ లైంగిక దోపిడీకి కారణం ఒక్కటి కాదు, ఏ ఒక్కరూ కాదు. కర్ణుడి పుట్టుకకు కారణం ఒక్కటే. కాని చావుకు కారణాలు వంద. అలాగే ఆడవాళ్ళు సినిమా రంగానికి రావడానికి కారణం ఒక్కటే - గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు లైంగిక దోపిడీకి గురికావడానికి కారణాలు వంద. మహాభారతం చెపితేకాని కర్ణుడు చావుకు గల కారణాలు అర్థం కావు. అలాగే సినిమా రంగం గురించి చెపితే కానీ స్త్రీ లైంగిక దోపిడీకి గల కారకులు, కారణాలు అర్థం కావు.
సినిమా రంగాన్ని దూరం నుంచి చూసి రాయడం వేరు - సినిమా రంగంలో పని చేసు, చూసిన విషయాలు రాయడం వేరు. 1995లో విడుదలైన 'టాప్ లేచి పోద్ది' సినిమాకు కథ, మాటలు రాశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రవితేజా, మంచు విష్ణు, శివాజీ, సుమన్, సురేష్, అలీ లాంటి ప్రముఖ హీరోలు మొదలుకొని 12 సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశాను. అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, అల్లు అర్జున్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర లాంటి సుప్రసిద్ధ హీరోల సినిమాలు కలుపుకుని 62 సినిమాలకు 'గోస్ట్ రైటర్' గా పని చేశాను (ఆ సినిమాల మెయిన్ రైటర్లు బాధ పడతారని ఆ సినిమా పేర్లు చెప్పలేక పోతున్నాను. క్షమించండి) నాకున్న ఈ అనుభవంతో, నేను కళ్లారా చుసిన కొని పచ్చి నిజాలను కథల రూపంలో మీకు అందిస్తున్నాను.
కేవలం సినిమారంగం గురించే కాకుండా అన్ని రంగాల గురించి దారా వాహిక కథలు మీకు అందిస్తున్నాను. ఎవరినో కించపరచాలనీ, ఎవరినో బాధ పెట్టాలని కాదు. ఎవరినైనా నొప్పిస్తే ముందుగానే క్షమాపణలు చెపుతున్నాను.
మన www.kinige.comలో e-book కొని చదవండి. J.P. PUBLISHERS, Vijayawada నుంచి బుక్ తెప్పిచ్చుకోండి. లేదా
www.kahaniya.com లో రోజుకో కథను చావండి. https://www.kahaniya.com/profile… లో రోజుకో కథను చావండి. మొదటి కథ 'ఉలి చెక్కని శిల్పం' చదవడానికి ఇక్కడ క్లిక్క్ చేయండి..
https://www.kahaniya.com/s/casting-cou…/uli-chekkani-shilpam
కృతజ్ఞలతో .....
మీ
భవదీయడు
మోహన రావు దురికి
(అంతర్జాతీయ రచయిత)
Mr. Duriki mohanrao is well known writer in Telugu chitra seems. He is one of the assistant writer of e.v.v.satyanarayana. the book 'casting couch' tell the truths about cinema world. No doubt; mohanrao will success in his venture.
Mohanrao... Best of luck.
_Adapa chiranjeevi
Time pass
Good
The author maintained the suspense well. look forward to Part2
Time pass.
I have purchased this ebook but I can't download it please help me..
Please provide rent option. Is it's the decision of Ramakrishna Math or Kinige not to provide rent option. If rent option is enabled number of readers can access and enjoy the book of hindu culture. Sorry to say this.
మనం పిల్లల కోసం ఖరీదైన కానుకలు వయస్సుకు మించిన కానుకలు..నిరర్థకమైన కానుకలూ కొనిస్తాం.చిన్న వయస్సులోనే సెల్ ఫోన్,గట్రా...పిల్లల మెదడుకు పదును పెట్టి వ్యక్తిత్వాన్ని పెంపొందించే పుస్తకాలను చదివిస్తున్నామా? వారికి కానుకగా అందిస్తున్నామా ?
మీ పిల్లలకు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
మీ పిల్లలకు టైం చూడ్డం వచ్చా?
మీ పిల్లలకు ఈత వచ్చా?
తెలుగునెలల గురించి తెలుసా?
పిన్ని బాబాయ్ అత్తమ్మ బామ్మా తాతయ్య మేనత్తలు మేనమామలు ఈ వరసలు తెలుసా?
మీ పిల్లలు పల్లెటూళ్ళు ఎలా వుంటాయో ఎప్పుడైనా చూసారా?
మీతోపాటు ఎప్పుడైనా కూరగాయల మార్కెట్ కు వచ్చారా ?
మీ పిల్లల్లో వున్న తెలివితేటలను ఎప్పుడైనా గుర్తించారా?
చదువు మినహా,ఇతర విషయాల్లో మీ పిల్లలను ప్రోత్సహించారా?
ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే ఈ పుస్తకాన్ని మీరు చదివి మీ పిల్లల చేత కూడా చదివించవచ్చు.
చాలా అరుదుగా వచ్చే పుస్తకాల్లో నిర్ణయం ఒక్కటి....దాదాపు ఇరవరేండేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికీ పిల్లల్లో పెద్ద మార్పు లేదు.తల్లిదండ్రుల ఆలోచన విధానంలో సరికొత్త నిర్మాణాత్మక నిర్ణయం ఈ నవల.అందుకేనేమో కన్నడిగులు సైతం అక్కున చేర్చుకున్నారు.కన్నడ స్నేహితులు చెప్పాక ఈ తెలుగు నవల ( స్వాతి మాసపత్రికలో ) చదివాను.
ఆలస్యంగా చదివినందుకు క్షంతవ్యుడిని .పిల్లలే కాదు తల్లిదండులూ చదవాలి ఈ నవల,
వాసంతి పాత్ర హైలెట్ .
కొన్ని అద్భుతమైన నాకు నచ్చిన సంభాషణలు.గుండెలను తాకినా మాటలు.
"
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది."
I want your Mudralu-Bhandalu (Printed Book only) by post. Please advise me suitably. Thanks.
Please upload the 2nd part also












