ఏప్రిల్ 2016 నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు.
| 1 | ఆనందం | దాసరి వెంకటరమణ | రీ-ఎంట్రీ |
| 2 | మోహన మకరందం | మోహన్ కందా | వరుసగా 2 వారాలుగా |
| 3 | వాల్మీకిరామాయణము | ఉప్పులూరి కామేశ్వరరావు | వరుసగా 2 వారాలుగా |
| 4 | గంధర్వ యజ్ఞం – 2 | సూర్యదేవర రామ్ మోహన రావు | వరుసగా 3 వారాలుగా |
| 5 | అమృతవాహిని | సుజల గంటి | వరుసగా 2 వారాలుగా |
| 6 | వీరభద్రారెడ్డి | మధుబాబు | రీ-ఎంట్రీ |
| 7 | నవ్విపోదురుగాక… | కాట్రగడ్డ మురారి | రీ-ఎంట్రీ |
| 8 | సర్వదేవతా ధ్యాన శ్లోకములు | డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్ | న్యూ-ఎంట్రీ |
| 9 | దివోదాసు – లోకసంచారి | రాహుల్ సాంకృత్యాయన్ | న్యూ-ఎంట్రీ |
| 10 | అసమర్థుని జీవయాత్ర | త్రిపురనేని గోపీచంద్ | న్యూ-ఎంట్రీ |












