-
-
రాత్రి
Ratri
Author: KSV
Publisher: Orion Publications
Pages: 53Language: Telugu
Description
రాత్రికీ రహస్యానికీ
ఎంత సంబంధం ఉందనీ
అనంత కాలపు సందేహాలూ
సంకోచాలూ
భయాలూ స్వగతాలూ
నిట్టూర్పులూ
ఈ రాత్రి లోనే ఉన్నాయి.
సంతోషాలా
వాటి మాటెందుకులే తమ్ముడూ
ఆత్మ గల వాడికి రాత్రే పరమాత్మ
ఆర్తి గల వాడికి రాత్రే పరమ బంధువు
వొళ్ళు విరుచుకొని పడుకున్నావా
వచ్చి మీద వాలుతుంది రాత్రి
చాలా ఆత్మీయం
చాలా గొప్పది
రాత్రి
Preview download free pdf of this Telugu book is available at Ratri
Login to add a comment
Subscribe to latest comments
- ₹162
- FREE
- ₹108
- FREE
- FREE
- ₹162









