వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు
స్వరూపం
ఇది ఒక నిర్వహణ వర్గం. వాడుకరులకు సహాయం అవసరమైనపుడు చర్చా పేజీలలో {{సహాయం కావాలి}} గానీ, {{Help me}} గానీ చేర్చితే ఆ పేజీ ఈ వర్గంలో కనబడుతుంది. రచ్చబండ లోనూ, ఇతర చోట్లా ఈ వర్గంలోని పేజీల సంఖ్య కనబడి ఎక్కువమంది దృష్టిలో పడుతుంది. వారు ఈ పేజీలకు వెళ్లి తగు సహాయం చేస్తారు. |
ఒకవేళ ఈ వర్గం ఖాళీగా ఉంటే, ఖాళీగా ఉందిగదా అని తొలగించకండి. సహాయం కోరిన అభ్యర్ధనలేవీ పెండింగులో లేవని దాని అర్థం. ఇది ఖాళీగా ఉండడమే అభిలషణీయం.
వర్గం "సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 2 పేజీలలో కింది 2 పేజీలున్నాయి.
