close
Jump to content

క్రిస్టొఫర్ నొలన్

వికీపీడియా నుండి
క్రిస్టొఫర్ నొలన్
BERJAYA
నొలన్
జననం
క్రిస్టొఫర్ నొలన్
వృత్తిసినీ దర్శకుడు, రచయిత, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1989 – present
భాగస్వామిఎమ్మా థామస్

క్రిస్టోఫర్ నొలన్ (ఆంగ్లం: Christopher nolan ) బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత,, నిర్మాత. నొలన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాలు నిర్మిస్తుంటాడు. నొలన్ దర్శకత్వం వహించిన తొలి 8 చిత్రాలు $3.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్జించాయి. నొలన్ సిన్ కాపి అను చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. నొలన్ వర్ణ అంధత్వం (ఎరుపు, ఆకుపఛ్ఛ) కలిగి యున్నాడు. తన తాజా చిత్రం ఇంటర్ స్టెల్లర్ బాక్సాఫీస్ వద్ద వనూళ్ళతొ పాటు సినీ విమర్శకలు, శాస్త్రవేత్తల ప్రశంసలు పొందింది.
నొలన్ తన విద్యాబ్యాసం Haileybury and Imperial Service College,, యూనివర్సిటి కాలేజి లండన్ లో పూర్తి చేసాడు. నొలన్ తన చిత్రాలలో ఎక్కువగా కంప్యూటర్ ద్వారా రుపొందించిన ఎఫెక్ట్స్ ను వాడడానికి ఇష్టపడడు.

నొలన్ చిత్రాలు

[మార్చు]
Year Film Credited as Distribution Box office
దర్శకుడు నిర్మత రచయిత
1998 ఫాలోయింగ్ BERJAYA BERJAYA BERJAYA Momentum Pictures
Zeitgeist Films
$0.24 million Archived 2014-02-23 at the Wayback Machine
2000 మెమెంటొ BERJAYA BERJAYA Summit Entertainment $40 million
2002 ఇన్ సొమ్నియ BERJAYA Warner Bros. $114 million
2005 బాట్ మ్యాన్ BERJAYA BERJAYA $374 million
2006 ద్ ప్రెస్టీజ్ BERJAYA BERJAYA BERJAYA Buena Vista Pictures
Warner Bros.
$110 million
2008 ద డార్క్ నైట్ BERJAYA BERJAYA BERJAYA వార్నర్ బ్రదర్స్ $1.005 billion
2010 ఇన్ సెప్షన్ BERJAYA BERJAYA BERJAYA $826 million
2012 ద డార్క్ నైట్ రైసెస్ BERJAYA BERJAYA BERJAYA $1.084 billion
2013 మాన్ ఆఫ్ స్టీల్ BERJAYA BERJAYA $668 million
2014 Transcendence Executive $103 million
ఇంటర్ స్టెల్లర్ BERJAYA BERJAYA BERJAYA వార్నర్ బ్రదర్స్.
పారామౌంట్ పిక్ఛర్స్
$660 million
2016 Batman v Superman: Dawn of Justice BERJAYA[1] Warner Bros.

లఘు చిత్రాలు

[మార్చు]
Year Film Credited as
Director Producer Writer
1989 Tarantella BERJAYA BERJAYA BERJAYA
1996 Larceny BERJAYA BERJAYA BERJAYA
1997 Doodlebug BERJAYA BERJAYA BERJAYA

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BSExec అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లంకెలు

[మార్చు]